Home / MOVIES / ప్రభాస్ కు బిగ్ షాక్ ..!

ప్రభాస్ కు బిగ్ షాక్ ..!

ప్రభాస్ బాహుబలి సిరిస్ తో ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీనే కాదు మొత్తం ప్రపంచానికే తన సత్తా చాటుకున్న నటుడు.బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా చేస్తున్న మూవీ సాహో .సాహో మూవీ కోసం ప్రపంచం అంతా ఎంతో ఉత్సకతతో ఎదురుచూస్తుంది .ఈ మూవీ గురించి లోకల్ మీడియాతో పాటుగా నేషనల్ మీడియాలో కూడా మంచి ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి .

ఈ నేపథ్యంలో సాహో మూవీకి చెందిన హింది రైట్స్ ను క్లోజ్ చేసింది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టీ సిరిస్ సంస్థ .అయితే మొదట ఈ రైట్స్ ను కేవలం నార్త్ వరకే మూడు వందల కోట్ల రూపాయలకు కుదిరిందని అందరు అనుకున్నారు .అయితే ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ హింది థియేట్రికల్ ప్లస్ శాటిలైట్ వరకు కల్సి మొత్తం నూట ఇరవై కోట్ల రూపాయల మాత్రమే అని తేలింది .

తాజాగా మరోసారి సాహో హింది రైట్స్ కేవలం యాబై కొట్లనే వార్తలు వినిపిస్తున్నాయి .ఏకంగా మూడు వందల కోట్ల డీల్ నుండి నూట ఇరవై కి రావడం …అక్కడ నుండి యాబై కోట్లకు పడిపోవడం ఏమిటో ..ఇందులో ఏది నిజమో టీ సిరిస్ సంస్థ ప్రకటించే వరకు తెలియదు మరి ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat