Home / ANDHRAPRADESH / కాస్కో అఖిలప్రియ నా సత్తా ఏమిటో చూపిస్తా …!

కాస్కో అఖిలప్రియ నా సత్తా ఏమిటో చూపిస్తా …!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఫిరాయింపు మంత్రి ,ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ,టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి విదితమే .అందులో భాగంగా ఈరోజు ఆదివారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సైకిల్ యాత్ర చేస్తున్న ఏవీ సుబ్బారెడ్డి మీద గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు .

ఈ సందర్బంగా ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తనపై కుట్రలు చేస్తూ మంత్రి అఖిల ప్రియ కావాలనే నాపై రాళ్లతో తన అనుచవర్గంతో దాడులు చేయిస్తుంది .దాదాపు ముప్పై ఐదు ఏళ్ళ పాటు దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వెంట నడిచాను ..ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల్లో తనకు అండగా ఉన్నాను .

ఈ గొడవల్లో నా అనుచవర్గాన్నే కోల్పోయాను .నేను అంతటి సేవ చేసినందుకు ప్రతిఫలంగా నాకు నాగిరెడ్డి తనయగా నాకు మంచి బహుమతి ఇచ్చారు .నా సత్తా ఏమిటో చూపిస్తా కాస్కో అఖిల ప్రియా అంటూ ఆయన సవాలు విసిరారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat