Home / ANDHRAPRADESH / పవన్ కళ్యాణ్ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు …!

పవన్ కళ్యాణ్ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు …!

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద పలు కేసులు నమోదు చేశారు పోలీసులు .గత కొంతకాలంగా తెలుగు మీడియాకు చెందిన కొన్ని ప్రముఖ న్యూస్ ఛానెల్స్ మీద సోషల్ మీడియా ట్విట్టర్ లో పలు మార్లు ట్వీట్లు చేస్తూ ఆయా ఛానెల్స్ విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు అని జర్నలిస్టు సంఘాలు హైదరాబాద్ మహానగరంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 469,504,506 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat