రేపటి నుండి బ్యాంకులు బంద్ …! – Dharuvu
Home / BUSINESS / రేపటి నుండి బ్యాంకులు బంద్ …!

రేపటి నుండి బ్యాంకులు బంద్ …!

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు రేపు అనగా శనివారం నుండి మూతపడనున్నాయి .రేపటి నుండి బ్యాంకులన్ని ఎందుకు మూతపడనున్నాయి అంటే రేపు నాలుగో శనివారం .ఆ తర్వాత ఆదివారం కావడంతో దేశంలోని కొన్ని బ్యాంకులు మూతపడనున్నాయి.

అంతే కాకుండా సోమవారం బుద్ధపూర్ణిమ ,మంగళవారం మే డే సందర్భంగా ఆ తర్వాత రెండు రోజులు
మొత్తం నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి .అయితే ఇంటర్నెట్ మొబైల్ బ్యాంకింగ్ ,ఏటీఎం సేవలు మాత్రం యధాతధంగా కొనసాగనున్నాయి ..