Home / SLIDER / ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ..చరిత్ర సృష్టించిన ధోని ..!

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ..చరిత్ర సృష్టించిన ధోని ..!

టీం ఇండియా మాజీ కెప్టెన్ ,సీనియర్ మాజీ ఆటగాడు ,ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు సారథిగా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు .ఐపీఎల్ చరిత్రలో ఎవరు సొంతం చేసుకోలేని ఘనతను ధోనీ సొంతం చేసుకున్నాడు .

ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నూట యాభై మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించిన ఆటగాడిగా రికార్డును తన సొంతం చేసుకున్నాడు .2008 నుండి చెన్నై జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ధోనీ ఆ జట్టును రెండు సార్లు ఛాంపియన్ గా నాలుగు సార్లు రన్నరప్ గా నిలిపాడు ..