Home / ANDHRAPRADESH / వేలమంది అనుచరులతో వైసీపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే ..!

వేలమంది అనుచరులతో వైసీపీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ లో వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .తాజాగా రాష్ట్రంలో కర్నూల్ జిల్లా కు చెందిన ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు .వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పేరిట కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .పాదయాత్రలో జగన్ ను కల్సి కాటసాని వైసీపీ కండువా కప్పుకున్నారు .ఈ సందర్బంగా జగన్ వైసీపీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు .కాటసాని తో పాటుగా వందలమంది అనుచవర్గం భారీగా వైసీపీ పార్టీలో చేరారు ..

See Also:Big Breaking News-టీడీపీ మాజీ నేత ఎంట్రీకి నో చెప్పిన జగన్…!

See Also:మే 5న జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat