డ్రెంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ సినీనటుడు..!! – Dharuvu
Home / MOVIES / డ్రెంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ సినీనటుడు..!!

డ్రెంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ సినీనటుడు..!!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం పరిధిలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో సహనివరం రాత్రి పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు.ఈ డ్రైవ్ లో సినీ నటుడు కిరీటి దామరాజు పట్టుబడ్డాడు. జూబ్లీహిల్స్ పరిధిలో నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో కిరీటి నడుపుకుంటూ వస్తున్న కారును ఆపిన పోలీసులు తనిఖీ చేయగా ఆయన బ్లడ్ ఆల్కాహాల్ లెవల్ 36గా నమోదైంది. దీంతో పోలీసులు వెంటనే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొని.. కేసు బుక్ చేశారు.

Image result for kireeti damaraju in drunk and drive

కాగా, కిరీటి దామరాజు ఉయ్యాలా జంపాలా, ఉన్నది ఒకటే జిందగీ, మెంటల్ మదిలో, చల్ మోహన రంగా తదితర చిత్రాల్లో నటించాడు.