Home / NATIONAL / కర్ణాటక ఎన్నికల ఫలితాలు .192స్థానాల్లో హస్తానికేన్ని..కమలానికేన్ని..!

కర్ణాటక ఎన్నికల ఫలితాలు .192స్థానాల్లో హస్తానికేన్ని..కమలానికేన్ని..!

దేశం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదలవుతున్నాయి .అందులో భాగంగా ఉదయం ఎనిమిది గంటలకు ఎన్నికల ఫలితాలు విడుదల అవుతున్నాయి.

అందులో భాగంగా ఇప్పటివరకు మొత్తం నూట తొంబై ఒక్క స్థానాల ఫలితాలు విడుదల కాబోతుండగా అందులో ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ డెబ్బై ఎనిమిది ,బీజేపీ ఎనబై రెండు స్థానాల్లో ముందంజలో ఉంది .జేడీఎస్ ముప్పై నాలుగు స్థానాల్లో ఇతరులు రెండు స్థానాల్లో ముందంజలో ఉంది .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat