Home / MOVIES / ఆది కొత్త సినిమా ప్రారంభం..!!

ఆది కొత్త సినిమా ప్రారంభం..!!

ప్రముఖ హిరో సాయికుమార్ తనయుడు ఆది కొత్త సినిమా మొదలైంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైధతబాద్ మహానగరం ఫిలిం నగర్ సన్నిధానంలో ఈ సినిమాని చిత్ర యూనిట్ ఘనంగా లాంచ్ చేసింది.ఈ సినిమాకు చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.అయితే ఈ సినిమా లాంచింగ్ కార్య‌క్ర‌మంలో వంశీ పైడిపల్లి క్లాప్ కొట్టగా.. డీసీపీ.కృష్ణ మోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సాయి కుమార్ స్క్రిప్ట్ అందజేయడం జరిగింది. హీరో నాగశౌర్య, వంశి పైడిపల్లి, నిర్మాత భరత్ చౌదరి, సాయి కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అది మాట్లాడుతూ..ఈ సినిమా ప్యూర్ ల‌వ్ స్టోరీ అని చెప్పాడు . రెండు షేడ్స్‌లో తాను క‌నిపిస్తున్నాని చెప్పిన ఆది త్వ‌ర‌లో హీరోయిన్ ఎవ‌ర‌నేది ప్ర‌క‌టిస్తామ‌న్నాడు. రాజీవ్ కనకాల, రాధికా, రావు రమేష్, అజయ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat