Home / MOVIES / వ్య‌భిచారం చేస్తూ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డ స్టార్ హీరోయిన్‌..!

వ్య‌భిచారం చేస్తూ పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డ స్టార్ హీరోయిన్‌..!

వ్య‌భిచారం చేస్తూ మ‌రో స్టార్ హీరోయిన్ ప‌ట్టుబ‌డింది. ఒక‌ప్పుడు కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన సంగీత బాల‌న్‌ను వ్య‌భిచారం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. 1996లో కోలీవుడ్‌లో వ‌చ్చిన కురుప్పు రోజా చిత్రంలో సంగీత బాల‌న్ హీరోయిన్‌. ఆ చిత్రం ద్వారా సంగీత బాల‌న్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే, అంది వ‌చ్చిన అందిపుచ్చుకోలేక అడ్డ‌దారులు తొక్క‌డంతో చివ‌ర‌కు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానే మిగిలిపోయింది.

ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డిపై వైర‌ల్ న్యూస్‌..!

అయితే, ఈ మ‌ధ్య కాలంలో వ‌రుస‌గా టీవీ సీరియ‌ళ్లు చేస్తూ బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. వ‌ల్లీ, పిళ్లై నీలా, అవ‌ల్‌, అన్నా కుడియం, స‌భాప‌తి వంటి టీవీ షోల‌తో బుల్లితెర‌పై క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా సంగీత బాల‌న్ పాపుల‌ర్ అయ్యారు. అలాగే, ఒక‌ప్ప‌టి కోలీవుడ్ స్టార్‌లు హీరోయిన్ రాథిక‌, శ‌ర‌త్ కుమార్ న‌టిస్తున్న వాణి – రాణి అనే సీరియ‌ల్‌లోనూ రాథిక‌, సంగీత బాల‌న్ అక్కాచెల్లెలుగా న‌టిస్తున్నారు.

జూ.ఎన్టీఆర్‌కు పాప‌..! అస‌లు మేట‌ర్ ఇదే భ‌య్యా..!!

ఇదిలా ఉండ‌గా, ఈ నెల 3వ తేదీ చెన్నై ప‌య‌నూర్ ప‌రిధిలోగ‌ల ఓ ప్రైవేటు రిసార్ట్‌లో వ్య‌భిచారం జ‌రుగుతుంద‌న్న స‌మాచారంతో పోలీసులు దాడి చేశారు. అయితే, పోలీసుల దాడిలో సంగీత బాల‌న్‌తో ప‌ది మంది యువ‌తుల‌తో వ్య‌భిచారం చేయిస్తున్న‌ట్టు నిర్ధారించారు. సంగీత బాల‌న్‌ను అరెస్టు చేసి కోర్టు తీర్పు మేర‌కు క‌స్ట‌డీ విధించామ‌ని, యువ‌తుల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించిన‌ట్లు పోలీసులు తెలిపారు.

టాప్ సినీ డైరెక్టర్స్ ఒకే చోట..ఎందుకంటే..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat