పెట్రోల్ ,డీజిల్ వినియోగదారులకు శుభవార్త ..గత కొన్నాళ్లుగా ధరలతో చుక్కలు చూపిస్తున్న పెట్రోల్ ,డీజిల్ ధరలు ఈ రోజు తగ్గాయి .తగ్గాయి అంటే ఓ ఎక్కువగా ఊహించుకోవద్దు .గతంలో ఒక్కపైసా మాత్రమే తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు ఈ సారి కాస్త మెరుగ్గా తగ్గాయి .
లీటర్ పెట్రోల్ ధర ఇరవై ఒక్క పైసా నుండి ఇరవై రెండు పైసలు ..లీటర్ డీజిల్ ధర పదిహేను పైసలు నుండి పదహారు పైసలు తగ్గింది .దీంతో దేశ రాజధాని మహానగరంలో ఢిల్లీలో పెట్రోల్ ధరలు లీటర్ వరసగా రూ.68.58పైసలుండగా ..డీజిల్ ధర రూ.77.63పైసలుంది ..