Home / LIFE STYLE / వర్షాకాలంలో ఏ ఆహారం తినాలో తెలుసా..?

వర్షాకాలంలో ఏ ఆహారం తినాలో తెలుసా..?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను పలకరించాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.అయితే వర్షాకలంలోనే ఎక్కువ మంది అనారోగ్యం పాలు అవుతున్నారని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

see also:ఇది నిజమేనా..!!

కొన్ని ముఖ్యమైన టిప్స్ మీకోసం..

మొదటగా వర్షాకలంలో అజీర్ణ వ్యాధి కలిగించే ఆహారాన్ని తీసుకోకూడదు. అంతేకాకుండా ఈ సమయంలో ఆకు కూరలు తినడం కూడా చాలా తగ్గించాలి.ఎందుకంటే.. వర్షాకాలంలో ఆకుకూరలపై క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.అయితే ఆకుకూరలు తినడం బదులు..పులుసు,వేడి వేడి సాంబార్,చట్నీ వంటి వాటిని తినవచ్చు . పుదీనా, చట్నీ, ఉల్లి, వెల్లుల్లితో చేసిన పదార్థాలు వాడితే జీర్ణశక్తి పెరుగుతుంది.వేడి చేసి చల్లార్చిన నీరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.అలాగే వర్షాకాలంలో చికెన్,మటన్ లను కూడా కొంచెం తగ్గిస్తే బెటర్..ఫ్రిజ్ లో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ఆహారం తీసుకోకుడదు.

see also:మొటిమలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat