Home / Yoga Health Effects / రోజూ యోగా చేస్తే ఏమవుతుందో తెలుసా..?

రోజూ యోగా చేస్తే ఏమవుతుందో తెలుసా..?

యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. యోగా అనేది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు . యోగా  సాధన చేసే వాళ్ళను యోగులు అని అంటారు. అయితే వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా ఉంటూ.. మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ యోగా సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు.

see also:ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగ ముద్రలు..!!

అయితే యోగా చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు వెల్లడించగా..తాజాగా రోజూ యోగా చేస్తే వీర్యకణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఎయిమ్స్‌ నిర్వహించిన అథ్యయనం పేర్కొంది. ఎయిమ్స్‌కు చెందిన శరీరనిర్మాణ శాస్త్ర విభాగం నిపుణులు చేపట్టిన ఈ సర్వే నేచర్‌ రివ్యూ యూరాలజీ పత్రికలో ప్రచురితమైంది.

see also:వర్షాకాలంలో ఏ ఆహారం తినాలో తెలుసా..?

వీర్యకణాల డీఎన్‌ఏ దెబ్బతినడంతో సంతాన సాఫల్యంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఆరోగ్యకరమైన శిశువుకు జన్మనిచ్చేందుకు వీర్యకణాల్లో జన్యుపరమైన నాణ్యత కీలకమని ఎయిమ్స్‌, అనాటమీ విభాగానికి చెందిన డాక్టర్‌ రీమా దాదా పేర్కొన్నారు.ఆరు నెలల పాటు యోగ అభ్యసించిన 200 మంది పురుషుల పై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయని అయన తెలిపారు.

see also:మొటిమలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat