అమెరికాలో అవకాశాల కోసం అందమైన యువతులను ఎరవేసి, వ్యభిచారం చేస్తూ అడ్డంగా చికాగో పోలీసులకు దొరికి పోయి కటకటాలపాలైన నిర్మాత కుటుంబ వ్యవహరం ఇటివల వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు వాళ్లతో ఎవరెవరికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దానిపై అక్కడి పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డారు. సెక్స్ రాకెట్ పై దర్యాప్తులో భాగంగా అమెరికా పోలీసులు టాప్ హీరోయిన్ ను తాజాగా విచారించినట్టు తెలిసింది. దాదాపు ఆరు గంటలపాటు ప్రత్యేకంగా విచారించి పోలీసులు ప్రశ్నలు అడిగారు. అయితే సెక్స్ రాకేట్ లో ఆ దంపతులకు ీ హీరోయిన్ ఎలా పరిచయం అయ్యారు..వీరితో పాటు ఇంకెవరు ఉన్నారు అన్న ఆరా తీస్తున్నారట. అంతేకాదు పోలీసులు విచారించిన ఓ హీరోయిన్ టాలీవుడ్ అండ్ కోలీవుడ్ లో చాలా పాపులర్. సౌత్ లో టాప్ హీరోలందరి పక్కన ఆమె నటించినట్టు సమచారం.
see also:షికాగో సెక్స్రాకెట్లో మరో కోణం..!