Home / SLIDER / ఏటీఎం మిషన్లో చిత్తైన నోట్లు..ఎక్కడో తెలుసా..?

ఏటీఎం మిషన్లో చిత్తైన నోట్లు..ఎక్కడో తెలుసా..?

నోట్ల రద్దు నుండి ఒక వైపు దేశవ్యాప్తంగా నగదు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే…మరో వైపు అధికారుల నిర్లక్ష్యం మరింత ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. కొన్ని ప్రదేశాల్లో డబ్బుల్లేని ఏటీఎం మిషన్లతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే.. ఒక వైపు ATM లో డ్రా చేస్తే చినిగిపోయిన నోట్లు వస్తున్నాయని… దీనికి కారణం నోట్లను ఎలుకలు కొట్టేయటమే అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.దీనికి సంబంధించిన కొన్ని ఫోటోను ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఈ ఘటన మన తెలుగు రాష్ట్రాలో కాదు..బెంగళూరులో జరిగింది.

Image may contain: indoor

No automatic alt text available.

జూన్ 14న ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయగా చినిగిన నోట్లు వచ్చాయట… అయితే దానిని ఒకరు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది.ఆ ఏటీఎంలో ఉంచిన లక్షలాది రూపాయలను ఎలుకలు కొట్టిపారేశాయంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని బెంగళూరు పోలీసులు ఖండిస్తున్నారు.ATM కేంద్రంలో ఉన్న మిషన్ లోకి ఎలుకలు వెల్లే అవకాశం ఉండదని…పొరపాటున అవి వెళ్లినా నగదు పెట్టెలోకి వెళ్లగానే అలారం మోగటం..విద్యుత్ షాక్ కొట్టడం జరుగుతుందన్నారు.

see also:ఎయిర్టెల్ షాకింగ్ డెసిషన్..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat