ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ సర్కారు దాదాపు నాలుగేళ్ల తర్వాత అంగన్ వాడి కార్యకర్తలకు శుభవార్తను తెలిపింది .రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడి కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తల జీతాలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
see also:నాగరాజును పరామర్శించిన శ్రీదేవి..!!
దీంతో ప్రస్తుతం అంగన్ వాడి కేంద్రంలో పని చేస్తున్న కార్యకర్తలు తీసుకుంటున్న ఏడు వేల రూపాయల నుండి పది వేల ఐదు వందల రూపాయలకు పెంచుతున్నట్లు బాబు ప్రకటించారు.అంతే కాకుండా హెల్పర్లకు నాలుగు వేల ఐదు వందల నుండి రూ ఆరు వేల రూపాయలకు పెంచుతున్నట్లు బాబు సర్కారు ప్రకటించింది ..