Home / MOVIES / గేయరచయితలకు కూడా తప్పని లైంగిక వేధింపులు ..!

గేయరచయితలకు కూడా తప్పని లైంగిక వేధింపులు ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాలుగా విడుదలై పెద్ద విజయాలను సొంతం చేసుకున్న పెళ్లి చూపులు ,అర్జున్ రెడ్డి లాంటి సినిమాలకే కాకుండా ఇటివల విడుదలై మంచి హిట్ టాక్ ను తెచ్చుకున్న అభిమన్యుడు మూవీకి లిరిక్స్ రాసిన లేడీ రైటర్ శ్రేష్ఠ సంచలన వ్యాఖ్యలు చేశారు .ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో శ్రేష్ఠ మాట్లాడుతూ ఇండస్ట్రీలో గేయ రచయితలకు కూడా లైంగిక వేధింపులు తప్పవు.

see also:కాలా మిగిల్చిన న‌ష్టం ఎంతో తెలుసా..?

మగవారి కంటే ఆడవారిని కంట్రోల్ చేయడం కష్టం .మగవారు మాటలు చెబితే వింటారు .కానీ మహిళలు మాత్రం అసలు వినరు.నాకు అవకాశాలు రాకముందు ఒక ప్రముఖ లేడీ డైరెక్టర్ ,ఒక ప్రముఖ నిర్మాత భార్య నా దగ్గరకు వచ్చారు .వాళ్ళు నన్ను ప్రముఖ దర్షకుల దగ్గరకు ,నిర్మాతల దగ్గరకు వెళ్ళమన్నారు .

see also:చ‌ర‌ణ్ @రూ.75 కోట్ల‌కు ఫైన‌ల్‌..!

అవకాశాల కోసం కమిట్మెంట్ ఇవ్వాలి .తప్పు లేదు .ఫ్యూచర్ బాగుంటది కదా అని తెగ మాటలు చెప్పారు .అయితే నేను వినలేదు.కానీ సరిగ్గా నాలుగు యేండ్ల కిందట మాత్రం ఒక ప్రముఖ డైరెక్టర్ కు సంబంధించిన నిర్మాత ఈగో హార్ట్ అయింది .నువ్వు నన్నే కాదంటావా ..నాకే లొంగకపోతే నువ్వు ఇండస్ట్రీలో ఎలా ఉంటావో చూస్తా .లైఫ్ లో ఎలా ఉంటావు అది కూడా చూస్తా అన్నాడు .అయితే ఇది ఒక రూమ్లో జరిగిన సంఘటన ..దీనికి ఆధారాలు ఎక్కడ నుండి తీసుకురాగలను అని ఆమె సదరు ఇంటర్వ్యూ లో చెప్పారు ..

see also:సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన క‌రాటే క‌ళ్యాణీ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat