Home / MOVIES / అమెరికా సెక్స్ రాకెట్ పోలీస్ రిపోర్ట్ ఇదే… ఓ హీరోయిన్ 2017 నవంబర్ 20న బుక్

అమెరికా సెక్స్ రాకెట్ పోలీస్ రిపోర్ట్ ఇదే… ఓ హీరోయిన్ 2017 నవంబర్ 20న బుక్

షికాగోలోని ఓ తెలుగు చిత్రాల సహా నిర్మాత సినిమా అవకాశాలు లేని హీరోయిన్లను వ్యభిచారానికి ప్రోత్సహించిన ఘటన సంచలనం సృష్టించింది. తానా పేరుతో అమెరికాకు రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు వెల్లడి కావడం, దాని వెనుక తానా ప్రతినిధులు కొందరు ఉన్నారని తేలడంతో తెలుగు సదస్సులకు వెళ్లేవారి దరఖాస్తులను కాన్సులేట్‌ కుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో 2017 నవంబర్ 20న ఓ నటి చేసిన తప్పు ఇప్పుడు కిషన్ దంపతులను దొరికిపోయేలా చేసింది. కాలిఫోర్నియాలో నిర్వహించిన స్టార్ నైట్ కార్యక్రమంలో పాల్గొనడానికి కిషన్ దంపతులు ఈ నటికి లెటర్ పంపారు. ఈవెంట్ నిర్వాహకుల లేఖ ఆధారంగా వీసాతో ఆమెరికాకు ఆ నటి వచ్చింది. అయితే 18వ తేదీ కార్యక్రమం ఉంటే రెండు రోజులు ఆలస్యంగా 20న వచ్చేసింది. స్టార్ నైట్ కార్యక్రమం ముగిసి రెండు రోజులు కావడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

see also:శ్రీ‌రెడ్డిపై ప‌విత్రా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

సదురు నటిపై పోలీసులకు అనుమానం వచ్చి ప్రశ్నించగా తాను త్వరలో జనవరి 25న జరిగే నాట్స్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చానని చెప్పింది. సదుదు పోలీసులు నాట్స్ ఈవెంట్ నిర్వాహకులను సంప్రదించారు. అసలు ఆరోజు ఎలాంటి కార్యక్రమం తాము నిర్వహించడం లేదని వారు స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చిన ఆ నటిని వెంటనే అదుపులోకి తీసుకున్న అధికారులు ప్రశ్నించగా.. కిషన్ దంపతుల సెక్స్ రాకెట్ బయటపెట్టింది. ఆ వివరాల ఆధారంగా పోలీసులు లోతుగా పరిశోధించి కిషన్-చంద్రల సెక్స్ రాకెట్ ను కదిలించారు.

see also:విజ‌య్ దేవ‌ర‌కొండ మ‌రో మైలురాయి..!

అనంతరం కిషన్ -చంద్రల ఇంటిని సోదా చేయగా వ్యభిచార నిర్వహణకు సంబంధించి అనేక ఆధారాలు లభించాయి.దాదాపు 70 కండోమ్స్ తో పాటు కిషన్ భార్య చంద్రకళ రాసుకున్న డైరీ ఈ వ్యవహారంలో ప్రధాన ఆధారంగా పోలీసులకు దొరికింది. తాజాగా చికాగో పోలీసులు దాఖలు చేసిన చార్జి షీట్లో హీరోయిన్ల పేర్లు పేర్కొనకుండా ఏ – బీ – సీ – డీ అని పేర్కొన్నారు. ఈ సెక్స్ రాకెట్ ఎలా దొరికిపోయిందో ఆ చార్జిషీట్ లో పేర్కొన్నారు.

see also:సాటి మగాడితో సెక్స్‌లో పాల్గొన్న ప్రియాంక చోప్రా లవర్..!

ఓ హీరోయిన్ చేసిన పొరపాటే పట్టించింది..

ఓ హీరోయిన్ ఢిల్లీ నుంచి 2017 నవంబర్ 20న అమెరికాలోని ఓహారె ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో దిగింది. ఆమె ఇమ్మిగ్రేషన్ అధికారులకు తన బి1బీ2 వీసా చూపించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియా (టాస్క్) నవంబర్ 18న నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చానని తెలిపింది. ఇక్కడే మిస్టేక్ చేసింది. 20వ తేదీన దిగి 18వతేదీ ప్రోగ్రాంకు హాజరు కావడానికి వచ్చానని తెలుపడంతో దొరికిపోయింది. తీగ లాగితే డొంక అంతా కదిలింది. శ్రీరాజ్ అనే వ్యక్తి తనకు ఈమెయిల్ ద్వారా ఆ లేఖలు పంపాడని..అమెరికాలోని ఓ సంస్థ కోసం అతడు పనిచేస్తున్నాడని హీరోయిన్ తెలిపింది. అతడి ఫోన్ నంబర్ ను కూడా అమెరికా పోలీసులకు ఇచ్చింది. ఆ ఫోన్ నంబర్ ఆధారంగా సెక్స్ రాకెట్ ను పోలీసులు చేధించారు.కిషన్ మోదుగుమూడిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి ఫోన్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. విటుల వివరాలు సేకరించి ప్రశ్నిస్తున్నారు. దీంతో త్వరలోనే మరిన్ని పెద్ద తలకాయల పేర్లు బయటకు రానున్నాయి.

see also:రేణూ దేశాయ్ రెండో పెళ్ళిపై మొదటిసారిగా స్పందించిన పవన్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat