Home / MOVIES / సాటి మగాడితో సెక్స్‌లో పాల్గొన్న ప్రియాంక చోప్రా లవర్..!

సాటి మగాడితో సెక్స్‌లో పాల్గొన్న ప్రియాంక చోప్రా లవర్..!

ఏంటి షాక్ అయ్యారా? లేకపోతే రూమర్ అనుకుంటున్నారా?. బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ మ్యాటర్ చాలా వైరల్ అవుతోంది. హాలీవుడ్ లో పెద్దగా ప్రభావం చూపడం లేదు గాని ప్రియాంక నేమ్ వచ్చింది కాబట్టి హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా గత కొంత కాలంగా నిక్ జోనస్ తో ప్రేమ వ్యవహారాన్ని నడుపుతున్న సంగతి తెలిసిందే.

see also:రేణూ దేశాయ్ రెండో పెళ్ళిపై మొదటిసారిగా స్పందించిన పవన్

తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ను ఇండియా కు కూడా తీసుకొచ్చింది. ఇతడు ఓ గే అంటూ జాతీయ మీడియా లో ప్రచారం కావడం తో దానిపై అతడు స్పందించాడు. ఒక టీవీ సీరిస్‌లో తను గే గా నటించాను అని నిక్ చెప్పాడు. దర్శకుడి సూచన మేరకు తను సాటి మగాడితో సెక్స్‌లో పాల్గొన్నసీన్ చిత్రీకరణ కోసం.. కొంచెం రియల్ గా యాక్ట్ చేయవలసి వచ్చిందని చెప్పుకొచ్చాడు.ఆ టీవీ సీరిస్ కోసం అలా చేశానే తప్ప.. తను వాస్తవానికి గే ను కాదని నిక్ క్లారిటీ ఇచ్చాడు.’నాకు డేటింగ్ లో ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే నిజాయితీగా ఉంటాను” అని అతను మరో మాట కూడా చెప్పాడు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

see  also:నిర్మాత‌ల‌కు షాక్ ఇస్తున్న చై, సామ్ జోడీ..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat