Home / MOVIES / కేవ‌లం.. డ‌బ్బుల కోస‌మే ఆ పని చేశా..!

కేవ‌లం.. డ‌బ్బుల కోస‌మే ఆ పని చేశా..!

ఇటీవ‌ల కాలంలో జాతీయ స్థాయిలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ రాథికా ఆప్టే. అయితే, గ‌తంలో రాథికా ఆప్టే తెలుగు సినీ ఇండ‌స్ట్రీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఓ తెలుగు హీరో త‌న‌తో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, అగౌర‌వంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని రాథికా ఆప్టే మీడ‌దియా వేదిక‌గా చెప్పింది. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల ఓ మీడియా సంస్థ రాథికా ఆప్టే వ‌ద్ద ప్ర‌స్తావించింది.

see also:ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో అనుకోని అతిధి..!

ఆ తెలుగు హీరో మీతో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించినా.. మ‌ళ్లీ అదే హీరోతో క‌లిసి ఎందుకు న‌టించాల్సి వ‌చ్చింది అని ఇంట‌ర్వ్యూలో భాగంగా రాథికా ఆప్టేను ప్ర‌శ్నించారు. స్పందించిన రాథికా ఆప్టే మాట్లాడుతూ.. ఆ స‌మ‌యంలో త‌న‌కు నటిగా అంత పేరు లేద‌ని, అలాగే, ఛాన్సు లూ లేవ‌ని, అందుకే డ‌బ్బుల కోసం న‌టించాల్సి వ‌చ్చింద‌ని చెప్పింది. డ‌బ్బుల కోసం ఇష్టం లేక‌పోయినా న‌టించిన సినిమాలు చాలానే ఉన్నాయ‌ని తెలిపింది.

see also:శ్రీ‌రెడ్డిపై ప‌విత్రా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat