Home / INTERNATIONAL / పూర్తి నగ్నంగా ఉన్న వారికే అనుమతి..స్త్రీ, పురుషుల్లో కామోద్రేకాన్ని పెంచే పార్క్

పూర్తి నగ్నంగా ఉన్న వారికే అనుమతి..స్త్రీ, పురుషుల్లో కామోద్రేకాన్ని పెంచే పార్క్

ఇప్పటి వరకు అనేక థీమ్ పార్కులు చూసుకుంటాం. వాటి గురించి తెలుసుకుని ఉంటాం. ఇప్పుడు ఓ కొత్త రకం అంతర్జాతీయ పార్కువచ్చింది. అది కూడా అర్ధనగ్న నృత్యాలతో కనువిందు చేసే కార్నివాల్ డ్యాన్సర్లకు ప్రసిద్ధి చెందిన బ్రెజిల్‌లో.ప్రపంచంలోనే తొలిసారిగా బ్రెజిల్‌లోని సావో పావులోకి రెండు గంటల ప్రయాణ దూరంలోని పిరాసికబా నగరానికి సమీపంలో సెక్స్‌ థీమ్‌ పార్కు ఏర్పాటయింది.

ఇందులో ప్రత్యేకత ఏమీటంటే.. అన్ని రకాల గేమ్స్‌ కూడా సెక్స్‌ థీమ్‌తోనే ముడివడి ఉంటాయి. నేకెడ్‌ పూల్‌లోకి పూర్తి నగ్నంగా ఉన్న వారినే అనుమతిస్తారు. అన్ని ఆటలు కూడా స్త్రీ, పురుషుల్లో కామోద్రేకాన్ని పెంచేవిగా ఉంటాయి. శృంగార భంగిమలతో మతులు పోగొడుతోంది. నిర్మాణ దశలో ఎన్నో వివాదాలు ఎదురైనప్పటికీ ఎట్టకేలకు ప్రజల సందర్శనార్థం సిద్ధమైంది. బ్రెజిల్‌లోని సావో పాలో ప్రాంతంలో ఏర్పాటైన ఈ శృంగార వినోద కేంద్రానికి 18ఏళ్లు నిండినవారినే అనుమతిస్తారు. ‘ఎరోటికాల్యాండ్‌’గా పిలుస్తున్న సెక్స్‌ థీమ్‌ పార్కులో..శృంగార శిల్పాలు, సెక్స్‌ షాప్‌, న్యూడ్‌ పూల్‌, రెచ్చగొట్టే ఆటలు, వైబ్రేటింగ్‌ సీట్లతో కూడిన సినిమా హాలు, హోటల్‌ ఉన్నాయి. దాదాపు 22.4 మిలియన్‌ డాలర్లతో ప్రపంచంలో ఈ తొలి సెక్స్‌ పార్కును నిర్మించారు. అందమైన ప్రకృతి, సాహస క్రీడలు, వాటర్‌ రైడ్స్‌ ఇలా ప్రపంచంలో అనేక థీమ్‌ పార్కులు ఉన్నాయి. అయితే అడల్ట్స్‌ కోసం రూపొందించిన పార్కు ప్రపంచంలో ఇదొక్కటే అంటున్నారు నిర్వాహకులు. అయితే ఇక్కడ శృంగారం చేయడానికి మాత్రం వీల్లేదని స్పష్టం చేస్తున్నారు.సెక్స్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్న జంటలు ఇదే థీమ్‌ పార్క్‌లో ఉండే హోటల్‌ గదులను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat