సమాజం తలదించుకునే ఘటన.. సోంత పిన్నితో..ఛీఛీ – Dharuvu
Breaking News
Home / CRIME / సమాజం తలదించుకునే ఘటన.. సోంత పిన్నితో..ఛీఛీ

సమాజం తలదించుకునే ఘటన.. సోంత పిన్నితో..ఛీఛీ

మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి…సోదరి, సోదరుల బంధానికి …తల్లి కొడుకుల బంధానికి మచ్చ తెస్తున్నారు.. వావి వరుసలు మరిచి క్రూర మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి సోంత పిన్నితో లైంగిక దాడికి పాల్పడ్డాడు. సమాజం తలదించుకునే ఘటన రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో జరిగింది. ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఫిలింనగర్‌కు చెందిన ఓ గృహిణి కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఆమె చెల్లెలి కుమారుడే ఆమె పట్ల పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించాడు. వరుసకు పిన్ని అవుతుందనే విషయాన్ని కూడా ఆ యువకుడు మరిచాడు. తన కోరిక తీర్చాలంటూ ఆమెను ఇబ్బంది పెట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.