క్రికెట్ కి మహ్మాద్ కైఫ్ గుడ్ బై.. – Dharuvu
Breaking News
Home / SLIDER / క్రికెట్ కి మహ్మాద్ కైఫ్ గుడ్ బై..

క్రికెట్ కి మహ్మాద్ కైఫ్ గుడ్ బై..

మహ్మాద్ కైఫ్ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది సరిగ్గా పదాహారేళ్ళ కింద ఇంగ్లాండ్ తో జరిగిన నాట్ వెస్ట్ ట్రోపీ ఫైనల్లో అతడు ఆడిన ఎనబై ఏడు పరుగుల ఇన్నింగ్స్. మహ్మాద్ కైఫ్ బ్యాటింగ్ పవర్ తో టీం ఇండియా ఆ ఫైనల్ మ్యాచ్ లో గెలుపొందింది. తన కేరీర్లో అసమాన ఫీల్దింగ్..

బ్యాటింగ్ తో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న కైఫ్ క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 2000లో యువభారత్ కు కెప్టెన్ గా వ్యవహారించి ప్రపంచకప్ ను అందించడం ద్వారా వెలుగులోకి వచ్చిన కైఫ్ వర్ధమాన స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తో కల్సి పలు భారీ ఇన్నింగ్స్ ఆడి భారత్ జట్టుకు తిరుగులేని విజయాలను అందించాడు.మొత్తం పదమూడు టెస్టులు..నూట ఇరవై ఐదు వన్డే మ్యాచ్ లలో టీం ఇండియా తరపున కైఫ్ ఆడాడు..