పెళ్లై, పిల్లలున్నఇంత హాట్‌గా పోజు..హీరో భార్య హల్ చల్..! – Dharuvu
Breaking News
Home / 18+ / పెళ్లై, పిల్లలున్నఇంత హాట్‌గా పోజు..హీరో భార్య హల్ చల్..!

పెళ్లై, పిల్లలున్నఇంత హాట్‌గా పోజు..హీరో భార్య హల్ చల్..!

ఈ మద్య హీరోయిన్ల్ , హీరోలు వారి భార్య, భర్తలు సోషల్ మీడియాలో హాట్ పోటోలతో ఫోజ్ లు ఇస్తూ హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. వారు అలా వారి అందాన్ని చూపిస్తూ పోటో పెట్టగానే వీపరీతంగా వైరల్ అవుతాయి. అయితే హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఆమెకు కొత్త ఏమీకాదు. ఇదివరకూ కూడా ఇన్‌స్టాగ్రమ్‌లో అనేకమార్లు తన హాట్‌నెస్‌ను ఆవిష్కరించే పలు ఫొటోలను పోస్టు చేసింది మాన్యతదత్. తాజాగా సింగపూర్ టూర్లో స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఒక ఫొటోను మాన్యత పోస్టు చేసింది. సోషల్ మీడియానే హాట్ గా మార్చేసింది. పెళ్లై, పిల్లలున్న మాన్యత ఇంత హాట్‌గా పోజులివ్వడం పట్ల అనేకమంది ఆశ్చర్యపోతున్నారు. మరే బాలీవుడ్ హీరో భార్య కూడా ఈ స్థాయిలో రెచ్చిపోవడం లేదు. పూర్వాశ్రమంలో నటి అయిన మాన్యత ఇలా కనిపిస్తోంది. సంజయ్ దత్ బయోపిక్ ‘సంజూ’లో మాన్యత పాత్రకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. సంజూ తొలి ఇద్దరి భార్యల ప్రస్తావనే లేదు ఈ సినిమాలో. మాన్యత చేతే దత్ మంచితనాన్ని అంతా చెప్పించే ప్రయత్నం చేశాడు దర్శకరచయిత హిరానీ.