శృంగారం చేసే ముందు ఇవీ తీసుకుంటే గంటల తరబడి రెచ్చిపోతారు..! – Dharuvu
Home / 18+ / శృంగారం చేసే ముందు ఇవీ తీసుకుంటే గంటల తరబడి రెచ్చిపోతారు..!

శృంగారం చేసే ముందు ఇవీ తీసుకుంటే గంటల తరబడి రెచ్చిపోతారు..!

శృంగారం అనేది మానవుని నిజజీవితంలో చాల ముఖ్యమైనది అలాగే ప్రధానమైనది కూడా. ఈ శృంగారం అనేది భార్య భర్తల మధ్య ఉన్న అన్యోన్యతను వారి మధ్య ఉన్న ప్రేమని చుసిస్తుంది. భార్య బర్తల మధ్య ఎన్ని అపోహలు ఎన్ని కలహాలు ఉన్న సరే ఈ శృంగారం వాటన్నింటిని పక్కకు నెట్టేస్తుంది. అయితే ఈ శృంగార సమయంలో చాలామంది చాల కోరుకుంటారు. ముఖ్యంగా భర్తలు అయితే భార్య నుండి అనేక రకములైన కోరికలను కోరుకుంటారు. ఈ శృంగారాన్ని మనం ఇంకొంచెం ఆసక్తిగా మార్చుకోవాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి..అవి ఇవే..శృంగార సమయంలో సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి చాలా మంది చాలా ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.రకరకాల మందులు, వయగ్రా లాంటివి తీసుకుంటూ త‌మ శృంగార సామ‌ర్థ్యం పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటారు.మందులు, వయగ్రా వంటివి వాడ‌టం వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ వ‌చ్చే అవ‌కాశం ఎక్కువుగా ఉంది. సామర్థ్యం పెంచుకోవడానికి కొన్ని రకాల ఫుడ్స్ కనుక శృంగారనికి ముందు తీసుకుంటే మీలోని సెక్స్ సామ‌ర్థ్యం పెరుగుతుంద‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు. తేనె,పుచ్చకాయ,దానిమ్మ,పైనాపిల్ వాడితే శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంద‌ని పలు రకాల పరిశోధనల్లో తేలింది.ఇవి ఉత్ప్రేరకాలు క‌న్నా బాగా పని చేస్తాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలిందటా.