తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ – Dharuvu
Breaking News
Home / BAKTHI / తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. తిరుమలలో మహాసంప్రోక్షణ దృష్ట్యా దర్శనానికి భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతి ఇస్తున్నారు. సర్వదర్శనం మినహా అన్ని రకాల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.