టెస్ట్ సిరీస్ కి భువనేశ్వర్ దూరం ..! – Dharuvu
Breaking News
Home / MOVIES / టెస్ట్ సిరీస్ కి భువనేశ్వర్ దూరం ..!

టెస్ట్ సిరీస్ కి భువనేశ్వర్ దూరం ..!

ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ లో ఆడేందుకు బౌలర్ భువనేశ్వర్ కుమార్ సిద్దంగా ఉన్నాడని తెలియడంతో క్రికెట్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. కానీ అతడు సిరీస్ మొత్తంకి దూరం అవుతునడన్నా విషయం తెలిసిన అభిమానులకు ఒక్కసారిగా మనస్తాపానికి గురైయారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న భువనేశ్వర్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా టైం పడుతుందని తెలిసింది,అందుకే ఇ సిరీస్ కి దూరం అవ్తునాడని క్రీడా విస్లేసకుల సమాచారం