వాజ్ పేయి పెళ్ళి చేసుకోకపోవడానికి అసలు కారణమిదే..! – Dharuvu
Home / NATIONAL / వాజ్ పేయి పెళ్ళి చేసుకోకపోవడానికి అసలు కారణమిదే..!

వాజ్ పేయి పెళ్ళి చేసుకోకపోవడానికి అసలు కారణమిదే..!

మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారి వాజ్ పేయి వివాహాం చేసుకోలేదని విషయం అందరికీ తెల్సిందే. అయితే వాజ్ పేయి ఎందుకు వివాహాం చేసుకోలేదో ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే ఇదే విషయం గురించి అడిగితే వాజ్ పేయి ఏమన్నారో తెలుసా.. అసలు విషయానికి వస్తే 2002లో ఒక సందర్భంలో మాట్లాడుతూ తనకు పెళ్ళి చేసుకునే సమయం లేదు. బాధ్యత లేని జీవితాన్ని గడుపుతున్నాను అని ఆయన చమత్కరించారు.అయితే తాను కవితా రచనల నుండి రాజకీయాల్లోకి వచ్చాను. అయితే తన ఐదో తరగతిలో టీచర్ చెంపదెబ్బ కొట్టిందని.. అది నా జీవితంలో మరిచిపోలేని సంఘటన అని ఆయన పెళ్ళి గురించి చెప్పుకుంటూ వచ్చారు..