Home / NATIONAL / బైకు మీద బుడతడు…వీడియో వైరల్..!

బైకు మీద బుడతడు…వీడియో వైరల్..!

బైకు మీద తల్లిదండ్రులతో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదాశవత్తు తల్లితండ్రులు కిందపడిన కానీ బుడతడు మాత్రం అలా ఆర కిలోమీటర్ దూరం వెళ్ళి రోడ్డు మీద ఉన్న డివైడర్ మధ్యలో ఉన్న పచ్చిక బైళ్ల మీద పడి సురక్షితంగా బయటపడిన సంఘటన ఒకటి వీడియో రూపంలో సోషల్ మీడియా,వాట్సప్ తదితర మాధ్యమాలల్లో వైరల్ అయిన సంగతి తెల్సిందే.

అయితే ఇందులో ఎంత వాస్తవముందో ఒక లుక్ వేద్దామా ..!కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరు లో జరిగిన సంఘటన ఇది.నగరానికి చెందిన దంపతులు తమ కూమారుడితో కల్సి బైకు మీద ఆదివారం నీలమంగళ నుండి బెంగుళూరుకు బయలుదేరిన సమయంలో ముందున్న స్కూటర్ను ఓవరు టేక్ చేసే క్రమంలో బైకు ఢీకొట్టింది.

దీంతో బైకుపై పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చున్న బుడతడు హ్యాండిళ్ళను గట్టిగా పట్టుకోవడంతో చివరికి ఆది సగదూరం వెళ్ళాక ఆగి డివైడర్ ను ఢీకోట్టడంతో దాని మధ్యలో ఉన్న పచ్చిక బైళ్ళ మీద పడ్డాడు బుడతడు.. ఈ ఘటన అదివారం జరిగితే వీడియో ఇప్పుడు వైరల్ అయింది.. వైరల్ అవుతున్న ఆ వీడియో నిజమే అన్నమాట..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat