Home / 18+ / పోరాడుతున్న ఇంగ్లాండ్
England's Jos Buttler hits a ball from India's Jasprit Bumrah during play on the third day of the 4th cricket test match between England and India at the Ageas Bowl in Southampton, England, Saturday, Sept. 1, 2018. England and India are playing a 5 test series. (AP Photo/Alastair Grant)

పోరాడుతున్న ఇంగ్లాండ్

సిరీస్‌నే మొత్తానే శాసించే రసవత్తరపోరుకు రంగం సిద్ధమైంది. నాలుగో టెస్టు రెండు జట్లను ఊరిస్తుంది. దీన్ని మూడో రోజు ఒక సెషన్‌ భారత్‌ వైపు మొగ్గితే… మరో సెషన్‌ ఇంగ్లండ్‌ను నడిపించింది. శనివారం తొలి సెషన్‌లో భారత పెసర్లు రెండో సెషన్‌లో రూట్‌ , మూడో సెషన్‌లో బట్లర్‌ నీళ్లు చల్లారు. దీంతో ఓవరాల్‌గా ఇంగ్లండ్‌ పోరాటంతో మూడో రోజు ఆట ముగిసింది. భారత బౌలర్లలో షమీ, ఇషాంత్‌ శర్మ, బుమ్రా, అశ్విన్‌లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా రూట్‌, బట్లర్‌ పోరాట ప్రతిమ కనబరిచారు. ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 260 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 233 పరుగుల ఆధిక్యంలో ఉంది. కరన్‌ 37 బ్యాటింగ్‌ క్రీజులో ఉన్నాడు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat