ప్రణయ్‌ ప్రతిరూపం కోసమే బ్రతికున్నా….అమృత..! – Dharuvu
Home / Uncategorized / ప్రణయ్‌ ప్రతిరూపం కోసమే బ్రతికున్నా….అమృత..!

ప్రణయ్‌ ప్రతిరూపం కోసమే బ్రతికున్నా….అమృత..!

ప్రణయ్‌ మృతదేహం వద్ద అమృత రోదనలు మిన్నంటాయి. ప్రణయ్‌ మృతదేహాన్ని చూసిన అమృత, నేను గర్భవతి కాకపోయినట్లయితే, నేను కూడా నీ దగ్గరికే వచ్చేదాన్ని అంటూ విలపించటం చూసి ఆమెను ఓదార్చటం ఎవరికీ సాద్యం కాలేదు. తన కడుపులో పెరుగుతున్న ప్రణయ్ ప్రతిరూపం కోసమే బ్రతికున్నానని తెలిపింది. అయితే తమ ప్రేమకు గుర్తుగా , తనకు పుట్టబోయే బిడ్డను అపురూపంగా పెంచుకుంటానని అమృత తెలిపింది.