Home / 18+ / బతుకమ్మకు పండుగ అంగరంగ వైభవంగా

బతుకమ్మకు పండుగ అంగరంగ వైభవంగా

పూల పండుగ బతుకమ్మకు అంతర్జాతీయ గుర్తింపు దక్కిందని రాష్ట్ర టూరిజం, సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం చెప్పారు. బతుకమ్మ సంబురాలను 50 దేశాల్లో జరుపుకొంటున్నారన్నారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 17న ఆకాశంలో బతుకమ్మ, నీటిలో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ బైసన్‌పోల్ గ్రౌండ్స్, పరేడ్ గ్రౌండ్స్, పీపుల్స్‌ప్లాజా, ఎన్టీఆర్ స్టేడియంలలో 17, 18, 19 తేదీల్లో జరిగే పారా మోటరింగ్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. 15న శిల్ప కళావేదికలో డిఫరెంట్లీ ఏబుల్డ్, ఫిజికల్లీ చాలెంజ్డ్ మహిళలతో ప్రత్యేక బతుకమ్మ వేడుక ఉంటుందన్నారు. సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ రవీంద్రభారతిలో ఈ నెల 16 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, ఫిల్మోత్సవం జరుగుతుందని తెలిపారు. టూరిజంశాఖ ఎండీ మనోహర్ మాట్లాడుతూ ఈ నెల 17న వినూత్నంగా సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై లేజర్‌షో ఏర్పాట్లు చేశామన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat