వెబ్ పోల్ లో సంగారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ దే పైచేయి… – Dharuvu
Breaking News
Home / 18+ / వెబ్ పోల్ లో సంగారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ దే పైచేయి…

వెబ్ పోల్ లో సంగారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ దే పైచేయి…

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఇంకా కొన్ని నెలలు అధికారం ఉండగానే అసెంబ్లీ రద్దు చేసిన విషయం అందరికి తెలిసిందే.రద్దు అనంతరం 105 అసెంబ్లీ స్థానాలను ప్రకటించారు.ఈ మేరకు రాబోయే ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్ధి చింతా ప్రభాకర్ కు ప్రత్యర్ధ కాంగ్రెస్ అభ్యర్ధి జగ్గారెడ్డికి సీటు ఇస్తారని ఉహించడం జరిగింది.ఇందుకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో గెలుపెవరిది అని వెబ్ పోల్ నిర్వహించడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ అభ్యర్ధి జగ్గారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్ధి చింతా ప్రభాకర్ 55శాతం అధికం వచ్చాయి.