Home / 18+ / 622 పరుగులు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా..

622 పరుగులు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా..

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ రెండోరోజు పుంజుకుంది.దీని ఫలితమే టిమిండియా 622 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.130తో ఈరోజు ఆట మొదలుపెట్టిన పుజారా 193పరుగులు వద్ద లయన్ బౌలింగ్ లొ వెనుదిరిగాడు.త్రుటిలో డబల్ సెంచరీ చేజారింది.ఆ తరువాత వచ్చిన రిసభ్ పంత్ అజేయ సెంచరీతో నిలిచాడు.159 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.ఇక జడేజా తనవంతు పాత్ర పోషించాడు 81చేసాడు.జడేజా అవుట్ అనంతరం టీమిండియా సారధి విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసాడు.