Home / ANDHRAPRADESH / పవన్ కళ్యాణ్ కు ఉహించని షాక్..ఈనెల 9వతేదీన వైసీపీలోకి నటుడు అలీ

పవన్ కళ్యాణ్ కు ఉహించని షాక్..ఈనెల 9వతేదీన వైసీపీలోకి నటుడు అలీ

టాలీవుడ్ లో హాస్యనటుడిగా తనకంటూ చెరిగిపోని ముద్రవేసుకున్న అలీ ఇప్పుడు కొత్త చర్చకు తెరతీశారు.సుదీర్ఘకాలం పాటు సినిమాలో నటిస్తున్న అలీ గత కొంతకాలం నుంచి రాజకీయాల పైన ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో బాగాంగనే నటుడు అలీ వైసీపీలో చేరనున్నారు. ఈనెల 9వతేదీన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో అలీ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. గతనెల 28న శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలీ జగన్ ను కలిశారు. దాదాపు రెండు దశాబ్ధల తర్వాత అలీ రాజకీయాల్లోకి వస్తున్నారు. పార్టీ ఆదేశిస్తే అలీ పోటీ చేసేందుకు సిద్దమంటున్నారు. ఎన్నికలకి సమయం దగ్గర పడుతున్న ఇలాంటి కీలక తరుణం లో రాజకీయాల్లోకి వచ్చేస్తారు అని అనుకుంటున్నా అలీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జగన్ పార్టీలోకి చేరుతాడానేది అనేది ఇప్పుడ హాట్ టాపిక్ గా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat