Home / 18+ / ప్రభాస్ కోసం అనుష్కనైన వెనక్కి నెట్టేస్తా..

ప్రభాస్ కోసం అనుష్కనైన వెనక్కి నెట్టేస్తా..

శుక్రవారం ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో అరుణారెడ్డి పంచుకున్నవిశేషాలివీ..ఇక విషయానికి వస్తే బుద్దా అరుణారెడ్డి ఒక జిమ్నాస్ట్.. తన నిజజీవితం కోసం మీడియాతో మాట్లాడుతూ ..నా లక్ష్యం 2020 ఒలింపిక్స్‌ పైనే అని,నా దృష్టి అంతా దానిపైనే అని చెప్పుకొచ్చింది.కాలికి గాయంతో మూడు నెలలు చికిత్స తీసుకున్న ఇప్పుడే గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాను. ఒలింపిక్స్‌కు ఎంపికయ్యే అవకాశం అక్టోబర్‌లో ఉంది కాబట్టి అప్పుడు జరిగే వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ చివరి క్వాలిఫయర్‌లో హాజరవుతాను, అందులో కచ్చితంగా ఎంపికై 2020లో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొని పతకం సాధిస్తాననే నమ్మకం ఉందని,గాయం నాలో మరింత కసి, పట్టుదలను పెంచిందని చెప్పింది.

పెళ్లి ప్రపోజల్:
నాకు చాలా ‘పెళ్లి ప్రపోజల్స్‌ వస్తున్నాయి. కానీ ఇప్పుడు నా ఆలోచనంతా ఒలింపిక్స్‌ మీదనే.నా వయసు తక్కువే కాబట్టి ఇప్పుడే పెళ్లేంటని ఆలోచిస్తున్నాను. ఆరేళ్ల వరకు పెళ్లి జోలికి పోను. అది ప్రేమ లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనేది అప్పుడే చెబుతాను.అప్పటి వరకు సీక్రెట్‌’ అంటూ చెప్పుకొచ్చింది జిమ్నాస్ట్‌ బుద్దా అరుణారెడ్డి.నాకు టైమ్‌ దొరికితే ఎక్కువుగా ఫ్యామిలీతోనే ఉంటాను అప్పుడప్పుడు వంటలు ట్రై చేస్తుండేదాన్ని అని చెప్పింది.

ఇక స్కూల్‌ టైమ్‌ నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. మొదట్లో ఏదైనా సినిమా చూడాలనిపిస్తే నాన్నకి చెప్పేదాన్ని. నాన్న ప్రాక్టీస్‌ అయ్యిన వెంటనే తీసుకెళ్లేవారు.ఎక్కువగా ప్రభాస్ సినిమాలే చూస్తా…నాకు హీరో ప్రభాస్‌ అంటే పిచ్చి. అనుష్క అంటే కూడా అభిమానం. బాలీవుడ్‌లో సారా అలీఖాన్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. నైట్‌లో మన సిటీ చాలా అందంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లినప్పుడు మన సిటీని బాగా మిస్సవుతున్న ఫీలింగ్‌ వస్తుంటుంది అంటూ తన ఫీలింగ్స్ ని వ్యక్తం చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat