Breaking News
Home / 18+ / తాగి వ‌చ్చి సమంతతో..ఎవరో తెలుసా?

తాగి వ‌చ్చి సమంతతో..ఎవరో తెలుసా?

తెలుగు ఇండ‌స్ట్రీ ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ స‌మంత.పెళ్లి త‌రువాత కూడా సినిమాలకు బ్రేక్ ఇవ్వకుండా తను జోరును కొన‌సాగిస్తుంది.హీరో నాగ చైత‌న్య‌ స‌మంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.అయితే పెళ్లి త‌రువాత ఆమె న‌టించిన సినిమాలు అన్నికూడా బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచాయి. సమంత తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘బేబీ’ అనే సినిమాలో న‌టిస్తుంది.

ఈ సినిమాలో విభిన్న పాత్ర‌లో న‌టిస్తుంది స‌మంతకు షూటింగ్‌లో ఓ న‌టుడు ఆమెను తెగ ఇబ్బంది క‌లిగిస్తున్నాడ‌ట‌.షూటింగ్ స‌మ‌యంలో అతడు తాగి రావ‌డంతో పాటు తోటి న‌టీ,న‌టుల‌కు ఇబ్బంది కగిలిస్తున్నాడట.విషయం తెలుసుకున్నచిత్ర సిబ్బంది ఈ న‌టుడుని సినిమా నుంచి త‌ప్పిద్దామ‌నుకున్నా…ఈ చిత్రం లో ఇతడి పాత్ర కీలకమని, ఈ పాత్ర‌కు అయితేనే బాగా చేస్తాడ‌ని,దీని కార‌ణంగానే అతడిని ఇంకా సినిమాలో కొన‌సాగిస్తున్నార‌ని తెలుస్తోంది.మ‌రి షూటింగ్ స‌మ‌యంలో తాగి వ‌చ్చి ఇత‌ర న‌టీ,న‌టుల‌ను ఇబ్బంది క‌లిగిస్తున్న ఆ న‌టుడు ఎవ‌రో తెలియాల్సి ఉంది.