Home / ANDHRAPRADESH / చంద్రబాబు కు మాస్టర్ షాక్..వైసీపీలోకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే..!!

చంద్రబాబు కు మాస్టర్ షాక్..వైసీపీలోకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే..!!

ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌ పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ పాదయాత్ర ద్వార వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల్లోనుంచి అద్బుతమైన స్పందనతో పాటు ప్రజలకు ఇంకా దగ్గరయ్యారు.ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని జాతీయ స‌ర్వేలు తేల్చ‌డంతో వైసీపీ కండువా క‌ప్పుకొనేందుకు సిద్ద‌మ‌య్యారు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు.గత వారం రోజుల క్రితమే రాజంపేట టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మ‌ళ్లికార్జున్ రెడ్డి జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ పార్టీ కండువా క‌ప్పుకున్నారు.అయితే ఈ షాక్ నుంచి ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు తేరుకోక ముందే తాజాగా మ‌రో సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ కండువా క‌ప్పుకోవ‌డానికి సిద్దం అయ్యారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం అయ్యింది. త్వ‌ర‌లోనే ఆయ‌న జ‌గ‌న్‌తో భేటీ అవుతున్నారు.గత ఎన్నిక‌ల్లో చీరాల‌నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్తిగా గెలిచిన ఆమంచి టీడీపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat