Home / 18+ / షూటింగ్‌లో హీరో నానికి క్రికెట్‌ బాల్‌ అక్కడ తగలటంతో గాయాలు

షూటింగ్‌లో హీరో నానికి క్రికెట్‌ బాల్‌ అక్కడ తగలటంతో గాయాలు

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం 23వ సినిమా ‘జెర్సీ’తో బిజీగా ఉన్నాడు. జెర్సీ సినిమాలో నటిస్తున్నాడు. క్రికెట్‌ నేపథ్యంలో పిరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మళ్ళీరావా ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు. ఈ సినిమాలో నాని క్రికెటర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. గేమ్‌కు సంబంధించిన సన్నివేశాలు చిత్రకీరిస్తుండగా నాని గాయపడినట్టుగా తెలుస్తోంది. క్రికెట్‌ బాల్‌ నాని ముఖానికి తగలటంతో ముక్కుకు, చెంపకు గాయమైంది. అయితే గాయాలు అంత పెద్దవి కాదని, కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం నాని తిరిగి షూటింగ్ కు హజరవుతారని చిత్ర సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాతో కన్నడ బ్యూటీ శ్రద్ధాశ్రీనాథ్ టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ సినిమాలో క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కించనున్న సన్నివేశాల్లో పలువురు ప్రొఫెషనల్‌ క్రికెటర్స్‌ నటించనున్నారట.ఇప్ప‌టికే జెర్సీ షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఎప్రిల్ నెలలో ఈ చిత్రం విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమచారం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat