Breaking News
Home / 18+ / ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’..టైటిల్ సాంగ్ రిలీజ్..సాంగ్ మొత్తం అవేనంట?

‘చీకటి గదిలో చితక్కొట్టుడు’..టైటిల్ సాంగ్ రిలీజ్..సాంగ్ మొత్తం అవేనంట?

తాజాగా బ్లూఘోస్ట్ పిక్చర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. ఈ చిత్రానికి సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులో ప్రధాన పాత్రల్లో మిర్చి హేమంత్, థిత్ అరుణ్, భాగ్యశ్రీ మోటే, నిక్కీ టంబోలీ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇటీవల ఈ చిత్రం టీజర్ విడుదల కాగా చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు.టీజరే ఇంత బోల్డ్‌గా ఉంటే.. సినిమా ఇక ఏవిధంగా ఉంటుందోనని ఊహించుకున్నారు.ఇలాంటి సమయంలో ఇపుడు టైటిల్ సాంగ్ లిరిక్స్‌ను రిలీజ్ చేశారు.యూత్ ని మైండ్ లో పెట్టుకొని వాళ్ళకి ఊపువచ్చే విధంగా కృష్ణకాంత్ రాయగా..విష్ణుప్రియ,నివాస్, యాజిన్ నిజార్ ఈ పాటను పాడారు.సంగీతం బాలమురళి బాలు ఇచ్చారు.టీజర్‌తో పాటు టైటిల్ సాంగ్‌కు అద్ఫుత రెస్పాన్స్ వస్తోంది.