Breaking News
Home / 18+ / ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఫలితం ఇలా ఉంటుందా?

ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఫలితం ఇలా ఉంటుందా?

హామిల్టన్ లో ఈరోజు న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్‌ జట్టు అట్టర్ ఫ్లాప్ అయింది.వరుస క్రమంలో నేను ముందంటే నేను ముందు అన్నట్టు పెవిలియన్ కు వెళ్లారు.కోహ్లి స్థానంలో వచ్చిన గిల్ కాసేపు గ్రీజ్ లో ఉన్న ఆ వెనువెంటనే అవుట్ అయ్యాడు.చివరిరో చాహల్ ఒక్కడు మాత్రం కాసేపు ఆడడంతో భారత్ 92కు అల్ అవుట్ అయింది.అందరు రోహిత్ పై ఆశలు పెట్టుకున్న చివరకు నిరాశ మిగిలింది.కోహ్లి లేకపోయినా ధోని ఉంటే ఆ ధైర్యంతో టీం బలంగా ఉండేది.ఇంక మన బౌలర్స్ పై ఆధారపడి ఉంది.