Home / CRIME / కామంతో తల్లి ఏం చేసింది…కూతురు ఏం చూసింది..

కామంతో తల్లి ఏం చేసింది…కూతురు ఏం చూసింది..

మహిలలపై లైంగిక దాడులు ఒక్క పక్క ఎక్కువగా జరుగుతుంటే..మరో పక్క భార్యలు అక్రమ సంబంధాల కోసాం భర్తలను. వారికి అడ్డుగా ఉన్న పిల్లలను హత్యలు చేస్తున్నారు. కామంతో కళ్లు కళ్లుమూసుకుపోతే కడుపుతీపి, పాశం కూడా ఉండవనే దానికి ఇదే ఒక ఉదాహరణ . అసలేం జరిగిదంటే ..తన అక్రమ సంబంధాన్ని కళ్లారా చూసిన 10 సంవత్సరాల కూతురిని కర్కశంగా చంపేసిందో తల్లి. హర్యానాలోని కర్నాల్లో నివాసం ఉండే లక్ష్మి.. ఓ వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తుంది. భర్త, కూతురు బయటకు వెళ్లిన సమయంలో తన ఇంటికే ప్రియుడిని పిలిపించుకుని రంకు మొగుడితో రంకు వేశాలు వేసేది. అయితే అనుకోకుండా పదేళ్ల కూతురు ఇంటికి వచ్చింది. తన తల్లి ఆభంగిమలో ఉండగా చూసింది. అంతే ఇంకా ఒక్కసారిగా ఆ చిన్నారి కోపంతో అమ్మా.. ఇదేంపని.. నాన్నతో చెబుతానుండు అంది. దీంతో కూతురు కారణంగా తన బండారం ఎక్కడ బయటపడుతుందో అని భయపడిన తల్లి లక్ష్మి..ఆ చిన్నారిని గొంతు పిసికి చంపేసింది. ఇందుకు ప్రియుడు కూడా సాయం చేశాడు. ఆ తర్వాత శవాన్ని దగ్గల్లో నదిలో పడేసింది. కానీ పోలీసుల విచారణలో అసలు సంగతి బయటపడింది.