Home / 18+ / చంద్రబాబు దీక్షలు ఎలా చేస్తున్నారో బట్టబయలు చేసిన మాజీ ఎంపీ

చంద్రబాబు దీక్షలు ఎలా చేస్తున్నారో బట్టబయలు చేసిన మాజీ ఎంపీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్నాలు పేరుతో ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు.ఢిల్లీలో ధర్నాకోసం ఏకంగా 10కోట్లు కర్చు చేయడానికి సిద్దమయ్యారు.వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చందాలు వేసుకుని ప్రత్యేక హోదాకోసం పోరాటాలు చేస్తుంటే బాబు మాత్రం దీక్షలు పేరుతో ప్రజల డబ్బును స్వాహా చేస్తున్నారని విమర్శించారు.ఈ నెల 11న ఢిల్లీలో చేస్తున్న దీక్ష కు ప్రభుత్వ ఖర్చుతో రెండు రైళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి జిల్లాల నుండి ఆ పార్టీ కార్యకర్తలు,ఉద్యోగులను ఢిల్లీకి తరలిస్తుండడం..దాని కొరకు రూ.10 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల ఆయన మండిపడ్డారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat