Home / 18+ / నా రేంజ్ కు మినిమ‌మ్ 200 కోట్లు ఉండాలి..సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో

నా రేంజ్ కు మినిమ‌మ్ 200 కోట్లు ఉండాలి..సంచలన వ్యాఖ్యలు చేసిన హీరో

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్..ప్రస్తుతం ఈ పేరు చెప్తే ఎవరికైనా గుర్తుకొచ్చేది బాహుబలి సినిమా..రాజమౌళి పుణ్యమంటూ ప్రభాస్ ఎక్కడికో వెళ్ళిపోయాడు.ఈ సినిమాకు ముందు ప్రభాస్ కు 50 కోట్ల బడ్జెట్ సినిమా ఒక్కటి కూడా లేదు.మిర్చి ఒక్కటే 40కోట్లు క్రాస్ చేసింది.కాని బాహుబ‌లి సినిమా 2000కోట్ల పైగా వసూలు కావడంతో..ప్రభాస్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.అయితే ఇప్పుడు ప్రభాస్ సినిమా ఒప్పుకోవాలంటే కనీసం 200 కోట్ల బ‌డ్జెట్ ఉండాలంట.

ప్రస్తుతం ఈ యంగ్ రెబెల్ స్టార్ సాహో చిత్రంలో నటిస్తుండగా..దీని బడ్జెట్ 200 కోట్ల అనుకున్నారు..అయితే ఇప్పుడు మరో 50 కోట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం తరువాత ప్రభాస్ ఓ పీరియాడిక్ లవ్ స్టోరీలో నటించనున్నాడట..దీని బడ్జెట్ అయితే 250 కోట్లు పైమాటేనని సమాచారం.ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలు హిట్ అయితే కనుక ప్రభాస్ రేంజ్ మారిపోతుంది.అప్పుడు ప్రభాస్ సినిమా చేయ‌లంటే 200 కోట్లు పెట్టుకొవాల్సిందే.