Home / 18+ / ఈ వయసులోనూ రజినీ ఎనర్జీకి కారణమేంటి.?

ఈ వయసులోనూ రజినీ ఎనర్జీకి కారణమేంటి.?

రజనీకాంత్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. తన  కుమార్తె సౌందర్య కు నటుడు విశాకన్ తో చెన్నైలో ఘనంగా పెళ్లి జరగనుంది.ఈ సందర్భంగా శనివారం ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌ను అంగరంగ వైభవంగా చేసారు.ఈ కార్యక్రరమంలో సూపర్‌స్టార్ రజనీ తన సినిమాలలో ఒక్కటైనా ‘ముత్తు’ లో పాపులర్  సాంగ్ ‘ఒకడే ఒక్కడు మొనగాడు’ పాటకు  తలైవా స్టెప్పులు వేశారు.

అతనితో  మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కూడా సందడి చేశారు.రజినీ డాన్స్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.ఫాన్స్ మునుపటి రజినీని చూసినట్టు అనిపించింది అని కామెంట్స్ కూడా చేసారు.ఇక వధువు సౌందర్య మాత్రం చెప్పలేనంత సంతోషంగా ఉందంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.దీనితోపాటుగా కొన్ని  ఫోటోలను కూడా పోస్ట్ చేశారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat