Home / MOVIES / బికినీతో హల్ చల్ చేసిన నటి పోటోలు వైరల్..!

బికినీతో హల్ చల్ చేసిన నటి పోటోలు వైరల్..!

సామాజిక మాధ్యమాల్లో భారీగా ఫాలోవర్స్‌ను పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటున్న నటీమణులు తమ అందాల ఆరబోతతో యువతకు పిచ్చెకిస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, టాలీవుడు , బాలీవుడు. హాలీవుడు , కోలీవుడు ఇలా అందరు తమ హాట్ పోటోలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా హిందీ టీవీ నటి, ‘ఉత్తరన్’ సీరియల్ ఫేం శ్రీజితా దే తన హాట్ ఫోజులతో ఇంటర్నెట్‌ను వేడెక్కించింది. రక్తం గడ్డకట్టే మైనస్ 10 డిగ్రీల మంచులో దుస్తులు తీసేసి మెటాలిక్ గోల్డెన్ బికినీ వేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కాశ్మీర్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తోంది. మైనస్ 10 డిగ్రీల ఛాలెంజ్ మైసస్ 10 డిగ్రీల ఛాలెంజ్ అంటూ శ్రీజితా తాజాగా షేర్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.