Home / UPDATES / బ్రేకింగ్ న్యూస్: ఢిల్లీ కరోల్ బాగ్ లో భారీ అగ్ని ప్రమాదం

బ్రేకింగ్ న్యూస్: ఢిల్లీ కరోల్ బాగ్ లో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీలోని కరోల్ బాగ్ లో ఒక హోటల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఇందులో 17మంది అక్కడికక్కడే చనిపోయారు.ఐదుగురు కి తీవ్ర గాయాలు అయ్యాయి.ఇంకా ముగ్గురు గల్లంతయ్యారు.అయితే ఆ ముగ్గురు లోపలే ఉంటారని భావిస్తున్నారు.గాయపడిన వారిని ఆశుపత్రికి తరలించారు.తెల్లవారుజాము నుండి మంటలు చెలరేగుతున్నాయని సమాచారం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat