Breaking News
Home / LIFE STYLE / నా మొగుడుకి శృంగారం అంటే పిచ్చి..రోజుమార్చి రోజు శృంగారం

నా మొగుడుకి శృంగారం అంటే పిచ్చి..రోజుమార్చి రోజు శృంగారం

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌ దేశాల‌లో శృంగారం అంద‌రికీ బ‌హిరంగ విష‌య‌మే అయినా మ‌న‌దేశంలో మాత్రం ఇది ఇంకా ర‌హ‌స్య విష‌యంగానే ఉంది . కాని ప్రస్తుతం కొంతమంది మొహమాటం లేకుండా వారి శృంగార సమస్యల గురించి డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. తాజాగా ఓ మహిళ అడిగిన సమస్యఏమిటంటే నాకు 38 యేళ్లు. ఇద్దరు పిల్లలు. నా భర్త విదేశాల్లో నుంచి శాశ్వతంగా స్వదేశానికి వచ్చారు. అప్పటి నుంచి రోజుమార్చి రోజు శృంగారం కావాలంటున్నారు. ఆయన విదేశాల్లో ఉండగా యేడాదికి రెండుసార్లు వచ్చేవారు. ఆ సమయంలోనే పాల్గొనేవాళ్ళం. కానీ, ఇప్పుడు రోజుమార్చి రోజు పాల్గొనడం నాకు ఇష్టం లేదు. అసలు దానిపై ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. ఆయన సంతృప్తి కోసం భావప్రాప్తి పొందినట్టుగా నటిస్తున్నా. నాకు ఆ విషయంపై ఆసక్తి లేదనే విషయాన్ని ఆయనకు ఎలా చెప్పాలి?

దాంపత్య జీవితంలో శృంగారం అత్యంత ముఖ్యమైనది. అదేసమయంలో స్త్రీపురుషులిద్దరూ యాక్టివ్ రోల్ పోషిస్తేనే ఈ జీవితం ఆనందమయంగా ఉంటుంది. అయితే, భార్య యాక్టివ్‌గా లేకుండా శృంగారానికి సమ్మతించక పోతే.. భర్తలు మరోదారిని ఎంచుకునే ప్రమాదం లేకపోలేదు. అందువల్ల దీనిపై సుదీర్ఘంగా ఆలోచన చేసి ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి భర్త దృష్టికి తీసుకెళ్లండి. అంతేకానీ… ఈ కారణంగా సంసారంలో గొడవలు తెచ్చుకుని పాడుచేసుకోవద్దు.