Home / INTERNATIONAL / ఒక్కరోజులోనే పది, పన్నెండు సార్లు సెక్స్ లో పాల్గొన్నయువతి..!

ఒక్కరోజులోనే పది, పన్నెండు సార్లు సెక్స్ లో పాల్గొన్నయువతి..!

ఓ యువతి ఇప్పటివరకూ తన జీవితంలో 370 మందికిపైగా మగాళ్లతో సెక్స్ లో పాల్గొందట. ఆ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది.370 మంది అంటే ఆమె ఓ సెక్స్ వర్కర్ అనుకుంటున్నారేమో అదేం కాదట. మరి అంత మంది మగాళ్లతో సెక్స్ ఎందుకు ఎలా అనుకుంటున్నారా.. ఇదంతా ఓ వ్యాధి కారణంగా జరిగిందట. ఆ వ్యాధి పేరు.. సెక్స్ అడిక్షన్.. ఈ జబ్బు వస్తే పదే పదే సెక్స్ కావాలనిపిస్తుందన్నమాట. ఆ ఆరాటానికి అంతు ఉండదు. ఒక్కరోజులోనే పది, పన్నెండు సార్లు సెక్స్ లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయట. 35 ఏళ్ల కొలాడే అనే నైజీరియన్ యువతి తన బాధను ఇలా సోషల్ మీడియాలో పంచుకుంటోంది. 13 ఏళ్ల వయస్సులోనే సెక్స్ రుచి చూసిన ఈ యువతి.. 14 ఏళ్లకే ఓ బిడ్డను కన్నదట. ఆ తర్వాత 17 ఏళ్ల వయస్సులో బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ తట్టుకోలేక క్రమంగా సెక్స్ అడిక్షన్ అనే వ్యాధికి గురైందట. అప్పటి నుంచి ఎక్కడ అవకాశం దొరికినా సెక్స్ చేయడం ఓ పనిగా మారిపోయిందట. చివరకు ఈ అలవాటు మానుకునేందుకు సెక్స్ మార్పిడి కూడా చేయించుకుందామనుకుందట కొలాడే. వైద్యులు వద్దనే సరికి ఇప్పుడు తనలాంటి సెక్స్ అడిక్షన్ సమస్య ఉన్న మగాడి కోసం వెదుకుతోంది. ఈమె కథ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat