Home / BUSINESS / అతి తక్కువ ధరలకే అంతులేని ఆనందం పొందాలంటే పీలా బంగ్లాకు వెళ్లాల్సిందే

అతి తక్కువ ధరలకే అంతులేని ఆనందం పొందాలంటే పీలా బంగ్లాకు వెళ్లాల్సిందే

  • మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా.. పబ్ లు, ఫంక్షన్ హాళ్లు, రిసార్టులు, హోటళ్లలో పార్టీలు చేసుకుని విసిగిపోయారా కొంగొత్తగా ఒక బంగ్లాలో మీ ఫంక్షన్ లేదా ఏదైనా కార్యక్రమం చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే పీలా బంగ్లా మీకు స్వాగతం పలుకుతోంది.. ఇది ఎక్కడో కాదు.. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ రోడ్ నెం.3లోనే.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా గడపాలనుకుంటున్నా, గెట్ టు గెదర్, ఆఫీస్ మీటింగ్స్ ఫ్యామిలీ పార్టీలు చేసుకోవాలనుకున్నా పీలా బంగ్లా ఒక మంచి ఆప్షన్.. విశాలమైన ప్రశాంతమైన వాతావరణంలో అద్భుతమైన సౌకర్యాలతో పీలా బంగ్లా స్వాగతం పలుకుతోంది.

ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా విత్ ఫుడ్ లేదా విత్ అవుట్ ఫుడ్ గా కూడా బంగ్లాను అద్దెకిస్తున్నారు. దీని సామర్ధ్యం 100 నుండి 150 మంది వరకూ.. పగటిపూట నేచురల్ లైటింగ్ దీని ప్రత్యేకత.. విశాలమైన లాన్, సౌకర్యవంతమైన చైర్స్ అండ్ టేబుల్స్ ప్రశాంతమైన వాతావరణంతో పాటు పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది.. ఇన్ని సౌకర్యాలలో కూడా ఎవ్వరూ ఊహించని అతి తక్కువ ధరకే ఇది లభించడం విశేషం. మరి ఇంకెందుకు ఆలస్యం సంప్రదించండి 9246527473

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat